సముద్రంలో వింత..!ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న ఆక్టోపస్.. వైరల్ వీడియో: Color Octopus Video Viral.

సోష‌ల్ మీడియా అంటేనే వైరల్ మరియు ట్రేండింగ్ వీడియోల‌కు విచిత్ర ఫొటోల‌కు కేర్ అఫ్ అడ్రస్ గా నిలుస్తుంది.ఎలాంటి వార్త అయినా యిట్టె వైరల్ అవుతుంది.అయితే మహా సముద్రాలు ఎప్పుడూ ఎన్నో రకాల జీవులతో కనువిందుగా ఉంటుంది.అయితే ఇప్పుడు తాజాగా...

సముద్రంలో పలు రకాల వింతవింత జీవులు.. జంతు ప్రేమికులను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇట్టే వైరల్‌ అవుతూ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ జీవికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతుంది. ఊసరవెల్లిలా.. సెకను,సెకనుకు రంగులు మార్చుస్తూ.. ప్రతి ఒక్కరిని అవాక్క్‌ చేస్తోంది అక్టోపస్‌.

సముద్రం అడుగున ఓ అక్టోపస్‌.. ఒంటిపై రంగులు మాత్రం మారుస్తుంది. మొదట నాచు రంగులోకి మారిన అక్టోపస్‌.. తర్వాత వైట్ కలర్‌లోకి మారింది. ఆ తర్వాత మచ్చలున్నట్లుగా మార్చుకుంది. చివరకు ముళ్లు ఉన్నట్లుగా త్రీడీ కలర్స్‌లో మార్చుకుంది. ఇదంతా ఓ డైవర్.. సముద్రంలో షూట్ చేశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: Tollywood drugs case Video: పక్కా ప్లాన్ తో ఈడీ.. మిగతా సెలబ్రిటీల పరిస్థితి ఏంటి..?(వీడియో).

Afghanistan Taliban Crisis: తాలిబన్ల కుప్పిగంతులు..రాక్షసత్వానికి మరో సాక్ష్యం..!లైవ్ వీడియో.

తాతల మజాకా… ఇప్పుడే ఇలా ఉన్నారంటే?మరి అప్పట్లో..వైరల్ అవుతున్న వీడియో:Grand fathers Video.

 విరిగిపోయిన చెట్టు కొమ్మ అనుకోని కొండచిలువకే వీపువాల్చాడు..! నెక్స్ట్ ఎం జరిగిందో చూడండి..:Python Viral Video.

Click on your DTH Provider to Add TV9 Telugu