రోడ్డు దాటుతున్న ఓ ఫ్యామిలిని ఢీ కొట్టిన బైక్‌..వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో..:Accident Viral Video.

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం రోడ్డుప్రమాదం.రోడ్డు దాటుతున్న ఓ ఫ్యామిల్నీ ఢికొట్టిన బైక్‌..ఈ ఘటనలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు..సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాలు..

Click on your DTH Provider to Add TV9 Telugu