ఈ సారి సకాలంలోనే వర్షాలు… జూన్ 1 న కేరళను తాకనున్న రుతుపవనాలు… ( వీడియో )

దేశంలో ఈ సారి సకాలంలోనే రుతుపవనాలు ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 6 లేదా 7 న కేరళను తాకే రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 1 నే తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

  • Publish Date - 7:07 pm, Sat, 8 May 21