EPF withdrawal: మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ సులువుగా ఇలా విత్‌డ్రా చేసుకోండి… ( వీడియో )

EPF withdrawal: ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతా అతిపెద్ద పొదుపు వనరు. భవిష్యత్ అవసరాల కోసం ఈ ఖాతాలో ఉద్యోగుల నగదు జమ అవుతుంది. సాధారణంగా చాలామంది ఈపీఎఫ్ నగదును విత్‌డ్రా చేసుకునేందుకు భయపడతారు.

  • Updated On - 4:17 pm, Sat, 8 May 21