Mens festival Video: మగవాళ్లు... ఇక పండగ చేస్కోండి..! పురుషులే పొంగళ్ళు పెట్టే వింతైన ఆచారం..(వీడియో)

Mens festival Video: మగవాళ్లు… ఇక పండగ చేస్కోండి..! పురుషులే పొంగళ్ళు పెట్టే వింతైన ఆచారం..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 19, 2022 | 12:58 PM

సర్వసాధారణంగా హిందూ సంప్రదాయంలో పూజలకు మహిళలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో కొన్ని దేవాలయాల్లో మాత్రమే వింతైన ఆచారాలు ఉన్నాయి. అరుదుగా మహిళలకు ప్రవేశం లేని ఆలయాలున్నాయి.

Published on: Jan 28, 2022 08:46 AM