చలికాలంలో చర్మ సంరక్షణకు ఈ 6 తప్పనిసరి.. అవేంటంటే ?? వీడియో
చలికాలంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సీజన్‌లో పొడి వాతావరణం, కాలుష్యం వల్ల చర్మం పొడిబారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
చలికాలంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సీజన్‌లో పొడి వాతావరణం, కాలుష్యం వల్ల చర్మం పొడిబారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి తరుణంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇంకా చెప్పుకోవాలంటే ప్రతీ సీజన్‌కి ఒకరకమైన చర్మ సమస్యల ఉత్పన్నమవుతుంటాయి. అందేకే సీజన్‌కు తగ్గట్లుగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ధరించే దుస్తులు మొదలు, తినే ఆహారం, జీవనశైలి.. ప్రతి అంశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాతావరణ మార్పులకు తగ్గట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలంలో పొడి వాతావరణం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలోని తేమను లాగేస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఈ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏంటి..? వీడియో
వీడు మామూలోడు కాదు !! ఎగ్జామ్ పేపర్లో ఎం రాశాడో చూస్తే !! వీడియో
మీరు ఇన్వెస్ట్ చేసే పథకాల్లో మోసపోయారా ?? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి వీడియో
ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో
Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

