అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన పదార్థంతో వందల కోట్ల వ్యాపారం !! వీడియో
వరుస దండయాత్రలతో ఎందరో రాజులని ఓడించి ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న అలెగ్జాండ్ ది గ్రేట్ అందరికీ తెలుసుకుదా.. ఆ అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన ఓ పదార్థం ఇప్పుడు ఎమర్జింగ్ బిజినెస్‌గా మారింది.
వరుస దండయాత్రలతో ఎందరో రాజులని ఓడించి ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న అలెగ్జాండ్ ది గ్రేట్ అందరికీ తెలుసుకుదా.. ఆ అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన ఓ పదార్థం ఇప్పుడు ఎమర్జింగ్ బిజినెస్‌గా మారింది. పాకిస్థాన్ మీదుగా ఇండియాకు వచ్చిన ఈ వ్యాపారం ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఆరోగ్యంతోపాటు ఆకర్షణీయమైన వస్తువులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇంతకీ ఆ పదార్థం ఏంటో తెలుసా.. రాక్ సాల్ట్. ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే ఈ ఉప్పు ఒకప్పుడు అఖండ భారత్‌లో భాగంగా ఉండేది… ఇప్పుడు కూడా భారత్ నుంచే విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. అలెగ్జాండర్ భారత్‌పైకి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పటి భారత్ భూభాగం… ప్రస్తుతం పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న కేవ్‌రా కొండల్లో అలెగ్జాండర్ సైన్యం బసచేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: తప్పిపోయిన రామ చిలుక తెచ్చి ఇస్తే రూ. 15 వేలు రివార్డ్ !! ఎక్కడంటే ?? వీడియో
Virat Kohli: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య !! వైరలవుతోన్న వీడియో
కాటేసిన పాము !! పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ !! చివరికి ఏమైందంటే ?? వీడియో
Viral Video: బాస్‌కు రిజైన్ లెటర్ దాని మీద రాసి ఇచ్చాడు !! వీడియో
Viral Video: రూ. 5 పెట్టి ప్యాకెట్ కొంటే 6 చిప్స్ వచ్చాయి !! వైరల్ అయిన పోస్ట్.. వీడియో