How To Weight Loss video: బరువు తగ్గాలంటే ఈ నీళ్లు తాగితే చాలు.! పూర్తి వివరాలు ఈ వీడియోలో..
బరువు తగ్గించేందుకు చాలామంది ఎంతో కష్టపడుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంత సులభం కాదు. ఏది తిన్నా, తాగినా అది శరీర బరువును తగ్గించే విధానంపై పడుతుంది. అయితే....
బరువు తగ్గించేందుకు చాలామంది ఎంతో కష్టపడుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంత సులభం కాదు. ఏది తిన్నా, తాగినా అది శరీర బరువును తగ్గించే విధానంపై పడుతుంది. అయితే సోంపు సీడ్స్ కూడా మన శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్రం పోషిస్తుందని మీకు తెలుసా? సోంపుతో బరువును ఎలా తగ్గించుకోవచ్చో మీరే చూడండి.సోంపు ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియ, జీవక్రియలో సహాయపడి.. ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది.
ఉదయాన్నే ఒక గ్లాసు సోంపు నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన వస్తుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం మానుకుంటారు. బరువు తగ్గాలని మీరు అనుకుంటే కచ్చితంగా సోంపు సీడ్స్ మీకు సహాయపడతాయి. అయితే ఒక టీస్పూన్ సోంపు గింజలను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఆపై ఈ నీటిని పరగడుపున ఉదయం తాగాలి. ఇలా చేయడం వల్ల.. చాలా వరకు శరీర బరువును తగ్గించుకోవచ్చని తెలుస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Car In Flood Viral Video: వరద నీటిలో కారు ప్రయాణం.. ఆశ్చర్యపోయానన్న ఆనంద్ మహీంద్ర..!(వీడియో)
Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణపతి(వీడియో)
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

