పండగొస్తే పెను ప్రమాదం.. టెర్రర్ సృష్టిస్తున్న డెల్టా వైరల్ వ్యాప్తి..: Delta Corona Effect Live Video.

Updated on: Aug 30, 2021 | 5:52 PM

దేశంలో మళ్లీ అకస్మాత్తుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.పండుగలపై డెల్టా పడగెత్తే అవకాశం చాల ఎక్కువ గా కనిపిస్తుంది.ఇది కరోనా మూడో వేవ్ కు సంకేతమా అనే విషయం ఇంకా తెలనప్పటికీ..అకస్మాత్తుగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు అందరూ అప్రమత్తంగా ఉండాలనే సూచన అందిస్తున్నాయి.