వాగులో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు లభ్యం… వధువు మృతి..:Thimmapur Car Accident Video.
వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు మృతదేహాలు లభ్యం అయ్యినట్లు పోలీసులు తెలిపారు.మోమిన్‌పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రవాహంలో కారు కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో రెండు డెడ్‌బాడీస్‌ను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: RGV Rewind: అరియానాకు వర్మ ఇచ్చిన భరోసా ఏంటి.. ఎవర్ గ్రీన్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ..(వీడియో).
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జింకకు కరోనా వైరస్.. ఫస్ట్ కేసు అక్కడే..: Covid First Case In Deer Video.
వైరల్ వీడియోలు
Latest Videos