Omicron Sub-Variant BA.2 : తీవ్రంగా ఒమిక్రాన్ ఉప వేరియంట్.. దేశంలో అంతకంతకు పెరుగుతున్న కోవిడ్ మరణాలు..(వీడియో)

Dangerous Omicron Variant and NeoCov Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇంకా ముగియలేదు. అప్పుడే మరో కొత్త వేరియంట్ కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించిన నియో కోవ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

Omicron Sub-Variant BA.2 : తీవ్రంగా ఒమిక్రాన్ ఉప వేరియంట్.. దేశంలో అంతకంతకు పెరుగుతున్న కోవిడ్ మరణాలు..(వీడియో)

|

Updated on: Feb 04, 2022 | 8:50 AM



Follow us