Danger frog: పాముకంటే డేంజర్‌ కప్పలు, ఒళ్లంతా రంగులు, ఒంటి నిండా విషం కక్కుతాయ్‌!

|

Apr 09, 2022 | 9:03 AM

కప్పలు, ఎలుకలు అంటే చాలామందికి ఒకలాంటి గుప్సా కలుగుతుంది. వాటిని చూసిన వెంటనే చిరాకు కలిగి వెంటనే వాటిని తరిమికొట్టేస్తారు..లేదంటే వాటికి దూరంగా వెళ్లిపోతుంటారు..కానీ, అలాంటివాటిల్లో కొన్ని కప్పలు విషం చిమ్ముతాయంటే నమ్మగలరా..? అవును నిజమే..


కప్పలు, ఎలుకలు అంటే చాలామందికి ఒకలాంటి గుప్సా కలుగుతుంది. వాటిని చూసిన వెంటనే చిరాకు కలిగి వెంటనే వాటిని తరిమికొట్టేస్తారు..లేదంటే వాటికి దూరంగా వెళ్లిపోతుంటారు..కానీ, అలాంటివాటిల్లో కొన్ని కప్పలు విషం చిమ్ముతాయంటే నమ్మగలరా..? అవును నిజమే..ఇలాంటి కప్పలు నిలువెల్లా విషాన్ని కక్కుతాయట. వీటిని పాయిజన్‌ డార్ట్‌ ఫ్రాగ్‌ జాతికి చెందిన కప్పలుగా చెబుతారు.మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని వర్షారణ్య ప్రాంతాల్లో ఇలాంటి పాయిజన్‌ డార్ట్‌ ఫ్రాగ్స్‌ ఎక్కువగా ఉంటాయట. ఒంటి నిండా రంగులతో పాటు విషాన్నీ నింపుకుని తిరిగే ఈ కప్పలను ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవులుగా చెబుతున్నారు. ఒక కప్పలో సుమారు 20 వేల ఎలుకలను చంపేంతటి విషం ఉంటుందట. దీని విషం వల్ల రక్తనాళాలు కుచించుకుపోవడం, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. అయితే ఈ కప్పను తాకితేనే విషం ఎక్కదట..నోటికి గానీ, కళ్లు, ముక్కుకు గానీ తగిలితే విష ప్రభావం ఉంటుంద చెబుతున్నారు. శరీరంలో ఎక్కడైనా గాయాలు ఉన్నచోట ఈ కప్ప విషం అంటినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..