COVID Third Wave Live Update Video: మూడో ముప్పు తప్పేట్టు లేదు..! మళ్లీ కోరలు విసురుతున్న కరోనా.. (వీడియో)

|

Nov 19, 2021 | 8:47 AM

శాంతించిందనుకున్న కరోనా మమళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాతో పాటు బ్రిటన్‌, రష్యా, ఉక్రెయిన్‌లలో రోజువారీ కొవిడ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్‌ను నిరోధించేందుకు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.

Published on: Nov 19, 2021 08:21 AM