Halth Tips: ఇవి రెగ్యులర్‌గా తినండి.. నిత్య యవ్వనంగా ఉండండి.. కొన్ని పర్సనల్ సమయాల్లో ఉపయోగం..

Updated on: Jul 02, 2022 | 9:39 PM

పాలలో ఎన్నో షోషకాలు ఉన్నాయి. అందుకే.. చిన్నా పెద్దా అందరరూ పాలు తాగడానికి ఇష్టపడతారు. రాత్రిపూట చాలా మంది ప్రజలు కచ్చితంగా పాలు తాగి నిద్రపోతారు. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి, ప్రొటీన్లు ఉంటాయి.

Published on: Jul 02, 2022 09:39 PM