నిద్ర లేమి పెద్ద సమస్యగా మారిందా.. అయితే ఈ బస్సు ఎక్కండి.. వీడియో

|

Oct 28, 2021 | 9:57 AM

రోజంతా ఎంతో కష్టపడతాం.. దీంతో అలిసిపోయి రాత్రయితే చాలు హాయిగా నిద్రపోతాం. కానీ, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. పడక పై అటూ ఇటు దొర్లుతూ గడిపేస్తారే తప్ప కంటికి కునుకు పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే..

రోజంతా ఎంతో కష్టపడతాం.. దీంతో అలిసిపోయి రాత్రయితే చాలు హాయిగా నిద్రపోతాం. కానీ, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. పడక పై అటూ ఇటు దొర్లుతూ గడిపేస్తారే తప్ప కంటికి కునుకు పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.. చల్లగాలికి బస్సు వేగానికి వద్దన్నా నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన హాంకాంగ్‌లోని ఓ ట్రావెల్స్‌ సంస్థ ‘స్లీపింగ్‌ బస్‌’లను ప్రవేశపెట్టింది. ఇంట్లో పడకపై నిద్ర పట్టని వారు కూడా బస్సులో ప్రయాణిస్తూ హాయిగా నిద్రపోయినట్లు చెప్పడం విని, కొత్త ఐడియాను అమల్లోపెట్టినట్లు సంస్థ యజమాని తెలిపారు. ఈ బస్సులో ప్రయాణిస్తూ ఐదు గంటలపాటు నిద్రపోవచ్చు. హాంకాంగ్‌ పరిధిలో ఈ డబుల్‌ డెక్కర్‌ బస్‌ ఐదుగంటలపాటు 75 కి.మీ దూరం చక్కర్లు కొడుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు మరింత సౌలభ్యం కోసం నయా ఫీచర్లు.. వీడియో

అమెరికా డ్రోన్‌ దాడి.. అల్‌ ఖైదా అగ్రనేత అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతం.. వీడియో