Digestion Problem: ఈ చిట్కాలతో అజీర్తి సమస్య తలెత్తదు..  వీడియో

Digestion Problem: ఈ చిట్కాలతో అజీర్తి సమస్య తలెత్తదు.. వీడియో

Phani CH

|

Updated on: Oct 28, 2021 | 9:39 AM

ఉరుకులు పరుగుల జీవితంలో.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. దీనివల్ల ఉదర ఇబ్బందులతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి .

ఉరుకులు పరుగుల జీవితంలో.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. దీనివల్ల ఉదర ఇబ్బందులతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . కొన్ని చిట్కాలను పాటిస్తే జీర్ణ వ్యవస్థను.. మెరుగుపర్చుకుని ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలతో పోరాడటానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. వేడిగా తాజా ఆహారం శరీరంలో సులభంగా జీర్ణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని ఆహారం జీర్ణశక్తిని తగ్గిస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

నీటిలో పాముల సయ్యాట.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో

దేశ ప్రజలందరికీ రూ.4 వేల సాయం.. వార్తపై క్లారిటీ ఇచ్చిన అధికారులు.. వీడియో