నీటిలో పాముల సయ్యాట.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో

నీటిలో పాముల సయ్యాట.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో

Phani CH

|

Updated on: Oct 28, 2021 | 9:36 AM

చాలామందికి పాము అంటే చాలా భయం ఉంటుంది. పాము కనపడగానే ఒక్క ఉదుటన దూరంగా పరిగెడతారు. కాగా పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

చాలామందికి పాము అంటే చాలా భయం ఉంటుంది. పాము కనపడగానే ఒక్క ఉదుటన దూరంగా పరిగెడతారు. కాగా పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములు అంటే భయం ఉన్నవాళ్లు సైతం ఆ వీడియోలను చాలా ఇంట్రెస్ట్‌తో చూస్తారు. తాజాగా ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. అందులో రెండు పాములు నీటిలో సయ్యాట ఆడుతున్నాయి. ఆ రెండు పాములు పెన వేసుకున్నాయి.. నాట్యం చేస్తూ కనిపించాయి. ఒకదాన్ని ఒకటి అల్లేసుకుని.. సయ్యాటలో మునిగితేలాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, దాదాపు ఎనిమిది అడుగుల పొడవు ఉన్న రెండు పాములు నీటిలో నెమ్మదిగా ఒకదానికొకటి పెనవేసుకోవడం చూడవచ్చు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

దేశ ప్రజలందరికీ రూ.4 వేల సాయం.. వార్తపై క్లారిటీ ఇచ్చిన అధికారులు.. వీడియో

చైనా బొమ్మలతో బీకేర్‌ఫుల్‌.. ఇప్పటికే అమెరికా సీరియస్‌ యాక్షన్‌.! వీడియో