అమెరికా డ్రోన్‌ దాడి.. అల్‌ ఖైదా అగ్రనేత అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతం..  వీడియో

అమెరికా డ్రోన్‌ దాడి.. అల్‌ ఖైదా అగ్రనేత అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతం.. వీడియో

Phani CH

|

Updated on: Oct 28, 2021 | 9:43 AM

అమెరికా బలగాలు మరోసారి రెచ్చిపోయాయి. అమెరికా డ్రోన్‌ దాడిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి.

అమెరికా బలగాలు మరోసారి రెచ్చిపోయాయి. అమెరికా డ్రోన్‌ దాడిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడుల్లో అల్‌ఖైదా సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతమయ్యాడని అమెరికా ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ వెల్లడించారు. దీంతో అమెరికా పౌరులు, తమ భాగస్వామ్య దేశాలు, అమాయక పౌరులపై ఉగ్రవాద సంస్థ జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని హతమార్చడం ద్వారా ఉగ్ర సంస్థలు మరింతగా కుట్ర పన్నేందుకు, ప్రపంచ దాడులకు పాల్పడే సామర్థ్యం దెబ్బతింటుందని అన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Digestion Problem: ఈ చిట్కాలతో అజీర్తి సమస్య తలెత్తదు.. వీడియో

Crime News: వారి టార్గెట్ బ్యాచిలర్స్.. యువతులతో నగ్న వీడియో కాల్స్.. ఆపై.!