Cyclone Alert: తీరం దాటితే ఏపీ అల్లకల్లోలం.. పొంచిఉన్న తుఫాన్ ముప్పు..

|

May 09, 2022 | 12:37 PM

ఏపీకి తుఫాను గండం పొంచి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. విశాఖకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన అసాని తుఫాన్‌ మరో 6 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చిరించింది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాంలో రెండ్రోజులపాటు తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Published on: May 09, 2022 10:00 AM