Watch Live: ముచ్చింతల్ రామానుజుడి చెంతకు సీఎం జగన్… సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి..(వీడియో)
ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.గెస్ట్ హౌస్ నుంచి రామానుజాచార్యుల సహాస్రాబ్ది వేడుకలకు వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్.స్వాగతం పలికిన టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మైహోం అధినేత రామేశ్వర్ రావు , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , గువ్వల బాలరాజు పలువురు నేతలు..
వైరల్ వీడియోలు
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు

