Aliens coin: యువకుడికి దొరికిన ఏలియన్స్ నాణెం.. సోషల్ మీడియాలో కాయిన్‌పై రచ్చ..!
ఏలియన్స్.. ఇది ఎప్పుడూ ఓ మిస్టరీనే. ఏలియన్స్‌కు సంబంధించిన ఏ వార్త అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతుంటది. భూమికి ఆవల ఏదో ఓ గ్రహంపై ఏలియన్స్ ఉన్నారని చాలామంది
ఏలియన్స్.. ఇది ఎప్పుడూ ఓ మిస్టరీనే. ఏలియన్స్‌కు సంబంధించిన ఏ వార్త అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతుంటది. భూమికి ఆవల ఏదో ఓ గ్రహంపై ఏలియన్స్ ఉన్నారని చాలామంది నమ్ముతుంటారు సైంటిస్టులు. అంతేకాదు.. గత కొన్ని ఏళ్లుగా ఏలియన్స్‌పై పరిశోధనలు చేస్తున్న వారు చాలానే ఉన్నారు. అయితే తాజాగా ఏలియన్స్‌కు సంబంధించిన ఓ కాయిన్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. జోర్డాన్ అనే వ్యక్తికి అసాధారణమై ఏలియన్స్ నాణెం దొరికింది. అవును మీరు విన్నది నిజమే.. దానికి ఓవైపు గ్రహాంతరవాసి తల ముద్రించి ఉంది. ఈ కాయిన్ ఫొటోను జోర్డాన్ తన ట్విటర్ అకౌంట్‌లో ట్విట్ చేశాడు. దీన్ని చూసి నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయారు. అలాగే, ఆసక్తిగా గమనించారు. ఈ నాణెం రెండోవైపు ఏముంది.? అంటూ ప్రశ్నల వర్షం కురిపింస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

