Sun Plasma : సూర్యుడిపై ప్లాస్మా గోడ.. ఏకంగా 8 భూములంత ఎత్తు.. అద్భుత దృశ్యం.
అర్జెంటీనా ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డో షాబెర్గర్ పోపీ సూర్యుడికి సంబంధించి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. సూర్యుడి ఉపరితలంపై 62 వేల మైళ్ల ఎత్తు ఉన్న ఓ గోడ వంటి ఆకృతిని గుర్తించారు. అది సూర్యుడి ఉపరితలం నుంచి ఉప్పొంగిన ప్లాస్మా కారణంగా ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.
Published on: Apr 21, 2023 06:54 PM
వైరల్ వీడియోలు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

