Elaichi Water: యాలకుల నీటితో ఎన్ని లాభాలో..! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు వీడియో

|

Nov 20, 2021 | 7:03 PM

యాలకులు మన వంటశాలలలో సాధారణంగా ఉపయోగించే మసాలాలో ముఖ్యమైనది. ఇది ఆహార రుచిని పెంచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.

YouTube video player

యాలకులు మన వంటశాలలలో సాధారణంగా ఉపయోగించే మసాలాలో ముఖ్యమైనది. ఇది ఆహార రుచిని పెంచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏలకులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. యాలకులు విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఇనుము, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎన్నో ఇందులో ఉన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో

CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో

Jr NTR: అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం లైవ్ వీడియో