జనవరి 22 వరకు అయోధ్య రూట్‌లో వెళ్లే రైళ్లు రద్దు

|

Jan 17, 2024 | 8:44 PM

జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్యవైపు వెళ్లే రైళ్లను భారత రైల్వే రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్ , విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే డూన్ ఎక్స్‌ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.

జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్యవైపు వెళ్లే రైళ్లను భారత రైల్వే రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్ , విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే డూన్ ఎక్స్‌ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే అయోధ్య కాంట్ నుండి ఢిల్లీకి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసినట్లు నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రేఖా శర్మ చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు పెరిగిన డిమాండ్‌.. ప్రింట్‌ చేయలేక చేతులెత్తేసిన ప్రెస్‌

ధ్వనివేగానికి మించి ప్రయాణించే విమానం.. నాసా ఆవిష్కరణ..

చొక్కా మడతెట్టిన రోబో.. వీడియో ఇదిగో

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

అయోధ్యరాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల అగరుబత్తి

Follow us on