Covid-19 vaccines land in Dubai Video: దుబాయి చేరుకున్న భారత ఉత్పాదక వ్యాక్సిన్ కోవిషీల్డ్..

Pardhasaradhi Peri

|

Updated on: Feb 04, 2021 | 2:43 PM

భారత దేశీయ ఉత్పాదక వ్యాక్సిన్ మంగళవారం దుబాయి చేరుకుంది. సీరం సంస్ధ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకున్నట్లుగా దుబాయి పేర్కొంది. దుబాయిలో ఇప్పటికే ఫైజర్, సినోఫాం అనే రెండు రకాల...