ఆరోగ్యంతో పాటు ఆయుష్షును పెంచుకోండి ఇలా

|

Oct 13, 2024 | 6:27 PM

ఆయుర్దాయం పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.. అయితే ఎంతకాలం జీవిస్తున్నామన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామన్నదీ ముఖ్యమే. వీటిని కొంతవరకు జన్యువులు నిర్ణయిస్తాయి. కానీ మనం ఎలా జీవిస్తున్నామనేదీ కీలకమే. మనం తినే ఆహారం, నిద్ర, మద్యపానం, ధూమపానం ఇలా అన్నీ మన ఆరోగ్యం మీదే కాదు ఆయుష్షుమీద కూడా ప్రభావం చూపుతాయి. వీటిల్లో ఆహారం పాత్ర చాలా ముఖ్యమైంది.

ఆయుర్దాయం పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.. అయితే ఎంతకాలం జీవిస్తున్నామన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామన్నదీ ముఖ్యమే. వీటిని కొంతవరకు జన్యువులు నిర్ణయిస్తాయి. కానీ మనం ఎలా జీవిస్తున్నామనేదీ కీలకమే. మనం తినే ఆహారం, నిద్ర, మద్యపానం, ధూమపానం ఇలా అన్నీ మన ఆరోగ్యం మీదే కాదు ఆయుష్షుమీద కూడా ప్రభావం చూపుతాయి. వీటిల్లో ఆహారం పాత్ర చాలా ముఖ్యమైంది. ఆహార అలవాట్లు, దీర్ఘకాల ఆరోగ్యం, ఆయుష్షు.. వీటి మధ్య సంబంధాల మీద పరిశోధకులు చాలాకాలంగా అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. మరి ఆ అధ్యయనాలు మనిషి ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించడానికి ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నాయి. ప్రొటీన్‌ తక్కువగా తీసుకునేవారితో పోలిస్తే ఎక్కువగా తినేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు.. వృద్ధాప్యంలో బలంగా, ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి. పప్పులు, గింజ పప్పులు, నిండు గింజ ధాన్యాల వంటి శాకాహారం నుంచి లభించే ప్రోటీన్‌ ఎక్కువ మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే మాంసం, మాంసం ఉత్పత్తుల నుంచి లభించే ప్రోటీన్‌తో అంత ప్రయోజనం కనిపించటం లేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎప్పుడైనా కర్పూరం వేసిన నీటితో స్నానం చేశారా ?? ఒక్కసారి చేశారంటే వదలరు !!

అన్నం తింటూ చేసే ఆ ఒక్క పనితో డేంజర్

AI జెమినీ లైవ్‌.. ఇకపై తెలుగులోనూ.. పర్సనల్ లోన్, గోల్డ్ లోనూ తీసుకోవచ్చు

భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేటి.. ఇంకేది లేదు దీనికి సాటి !!

Follow us on