రోజూ.. ఏది ఎంత తినాలో చెప్పిన ఎన్ఐఎన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

|

Jun 03, 2024 | 9:36 PM

హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రోడ్‌సైడ్‌ స్నాక్స్‌ స్టాల్స్‌లో ఒకసారి మరిగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది అస్సలు మంచిదికాదు. కొందరు ఇళ్లలోనూ ఇలాగే చేస్తుంటారు. ఇది మంచిదికాదని మరోసారి ఎన్‌ఐఎన్‌ హెచ్చరించింది. అలాగే కొన్ని ఆరోగ్యకరమైన కొత్త ఆహార మార్గదర్శకాలను జారీ చేసింది. మరిగించిన నూనెను తాలింపునకు వాడొచ్చు. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు.

హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రోడ్‌సైడ్‌ స్నాక్స్‌ స్టాల్స్‌లో ఒకసారి మరిగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది అస్సలు మంచిదికాదు. కొందరు ఇళ్లలోనూ ఇలాగే చేస్తుంటారు. ఇది మంచిదికాదని మరోసారి ఎన్‌ఐఎన్‌ హెచ్చరించింది. అలాగే కొన్ని ఆరోగ్యకరమైన కొత్త ఆహార మార్గదర్శకాలను జారీ చేసింది. మరిగించిన నూనెను తాలింపునకు వాడొచ్చు. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. డ్రై ఫ్రూట్స్, నూనెగింజలు వంటివి, సముద్రపు చేపలు, కోడిగుడ్లు తీసుకోవడం మంచిది’ అని జాతీయ పోషకాహార సంస్థ (NIN) వెల్లడించింది. ‘వారానికి 200 గ్రాముల వరకు చేపలు తీసుకోవచ్చు. రెడీ-టూ-ఈట్‌- ఫాస్ట్‌ఫుడ్‌ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. వనస్పతిని అసలు వాడకూడదు. రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల వరకు మాత్రమే నెయ్యి లేదా బటర్‌ తీసుకోవచ్చు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వారానికి ఎంత బరువు తగ్గొచ్చు ?? నిపుణుల సలహా ఏమిటి ??

Salman Khan: డేంజర్లో సల్మాన్.. AK-47తో కాల్పులకు కుట్ర

Pranitha Subhash: హీరోయిన్ స్నానం చేస్తున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్

Vishwak Sen: మూవీ చూడకుండా రివ్యూలు ఎలా ఇస్తారు ?? ఇచ్చిపడేసిన విశ్వక్

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో వికెట్ డౌన్

 

Follow us on