Hyderabad: ఇప్పుడే అందిన వార్త.! బిగ్ అలెర్ట్.. హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం..
ఎండలు బాబోయ్ ఎండలు.. కాదు కాదు.. వానలు బాబోయ్ వానలు.. ఎస్.. నిన్న మొన్నటివరకు మండే ఎండలపై అలెర్ట్‌లు.. ఇప్పుడు.. దంచి కొట్టే వానలపై అలెర్ట్‌లు వస్తున్నాయ్.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయ్..
ఎండలు బాబోయ్ ఎండలు.. కాదు కాదు.. వానలు బాబోయ్ వానలు.. ఎస్.. నిన్న మొన్నటివరకు మండే ఎండలపై అలెర్ట్‌లు.. ఇప్పుడు.. దంచి కొట్టే వానలపై అలెర్ట్‌లు వస్తున్నాయ్.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయ్.. హైదరాబాద్‌లోనూ మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది. అయితే.. ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేయడం భయపెడుతోంది. ఇవాళ, రేపు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మంగళవారం వర్ష బీభత్సం నుంచే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు కోలుకోలేదు. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షం.. నిన్న సాయంత్రం హైదరాబాద్‌ను ముంచెత్తింది. కుండపోత వానతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఫలితంగా.. మండే ఎండాకాలంలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదు అయింది. అయితే.. మరోసారి వాతావరణశాఖ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేయడంతో నగరవాసులు వణికిపోతున్నారు. అటు.. నిన్నటి పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, DRF బృందాలు అప్రమత్తమయ్యాయి.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

