Srisailam: శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

|

Aug 06, 2024 | 9:11 PM

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి ఔట్‌ఫ్లో కంటిన్యూ అవుతోంది. జూరాల నుంచి మూడు లక్షల 2వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం నాలుగు లక్షల 33వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దాంతో, పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి ఐదు లక్షల 22వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి ఔట్‌ఫ్లో కంటిన్యూ అవుతోంది. జూరాల నుంచి మూడు లక్షల 2వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం నాలుగు లక్షల 33వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దాంతో, పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి ఐదు లక్షల 22వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. 215 టీఎంసీల నీటి నిల్వకు …ఇప్పుడు 200 టీఎంసీల వాటర్‌ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లోనూ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: ‘బలగం’ చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు..