వార్-2 రిజల్ట్ పై హృతిక్ ఫస్ట్ , షాకింగ్ రియాక్షన్ వీడియో
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా విడుదలైన వార్ 2 చిత్ర ఫలితాలపై నటుడు హృతిక్ రోషన్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సుదీర్ఘ పోస్ట్ చేసిన ఆయన, కబీర్ పాత్రను ఆస్వాదించానని, ప్రాజెక్ట్ చాలా రిలాక్స్‌డ్‌గా పూర్తైందని పేర్కొన్నారు. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టినప్పటికీ, హృతిక్ స్పందన చర్చనీయాంశమైంది.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా భారీ అంచనాలతో విడుదలైన చిత్రం వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ పక్కన నెగటివ్ షేడ్‌లో డెబ్యూ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. రిలీజ్ అయిన తర్వాత డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్ ఫిగర్‌ను కూడా రాబట్టింది.అయితే, సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత వార్ 2 రిజల్ట్‌పై హృతిక్ రోషన్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తన పోస్ట్‌లో హృతిక్, “వార్ 2లో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది. ప్రాజెక్ట్ మొత్తం చాలా రిలాక్స్‌డ్‌గా పూర్తి చేశాను. ఒక నటుడిగా సినిమా కోసం నేను చేయాల్సింది చేశాను. నా దర్శకుడు అయాన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సినిమా చేస్తున్నంత కాలం ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించింది.
మరిన్ని వీడియోల కోసం :
