TS Weather: తెలంగాణకు వాతావరణ శాఖ వార్నింగ్.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్(Video)

Updated on: Sep 10, 2022 | 2:03 PM

తెలంగాణ ప్రజలను వాతవారణ శాఖ అలర్ట్‌ చేసింది. శనివారం, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Published on: Sep 10, 2022 02:03 PM