చెన్నై మరియు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. లైవ్ వీడియో

|

Nov 12, 2021 | 11:41 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.