Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.! రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం.

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 12 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.! రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం.

|

Updated on: Sep 03, 2024 | 10:07 AM

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 12 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ చేసింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయవ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

శనివారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం.. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
తెలంగాణకు భారీ వర్ష సూచన.! రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రియులకు గుడ్‌న్యూస్..!

2 షాపులు, 8 మంది ఉద్యోగులు.. రూ.12 కోట్ల కోసం IPOకు వెళ్లింది.!

ఆర్‌సీబీ తరపున ఆడతా.. కోహ్లీ చిరకాల కోరికను నెరవేర్చుతా

వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? ఇది ఎలా పని చేస్తుంది..?

చిన్న థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి ప్రభాస్ సినిమా చూసిన విజయ్..

సరికొత్త ఒరవడికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం..!

రెండేళ్ల పాటు బెంచ్‌లోనే.. 200 స్ట్రైక్‌రేట్‌తో ఆర్‌సీబీకి షాక్

సెప్టెంబర్ 3 నుంచి బుకింగ్స్ బంద్​.. నవంబర్‌ 11న విస్తారా లాస్ట్!

హోటల్, ట్రయల్ రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు..అకతాయిల బెదిరింపులు
హోటల్, ట్రయల్ రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు..అకతాయిల బెదిరింపులు
తెలంగాణకు భారీ వర్ష సూచన.! రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం
తెలంగాణకు భారీ వర్ష సూచన.! రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం
2 షాపులు, 8 మంది ఉద్యోగులు.. రూ.12 కోట్ల కోసం IPOకు వెళ్లింది.!
2 షాపులు, 8 మంది ఉద్యోగులు.. రూ.12 కోట్ల కోసం IPOకు వెళ్లింది.!
సెప్టెంబర్ 3 నుంచి బుకింగ్స్ బంద్​.. నవంబర్‌ 11న విస్తారా లాస్ట్!
సెప్టెంబర్ 3 నుంచి బుకింగ్స్ బంద్​.. నవంబర్‌ 11న విస్తారా లాస్ట్!
భారత సముద్ర జలాల్లోకి అణు సబ్‌మెరైన్‌లు.! ఆ దేశాల కంటే కంటే చిన్న

వార్నీ ఇదెక్కడి విడ్డూరం..! ఎడ్లకు బదులు ట్రాక్టర్లతో పొలాల పండగ!

విద్యార్థుల ఇళ్లలో వెయ్యి మంది పోలీసులతో సోదాలు.. గంజాయి స్వాధీనం

మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.. మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన జనం!

తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనీ.. భర్త ఏం చేసాడంటే ??

గుజరాత్‌లో భారీ వర్షాలు !! ఇంటి పైకి చేరిన మొసలి

హేమ కమిటీ రిపోర్ట్‌పై సమంత రియాక్షన్‌
హేమ కమిటీ రిపోర్ట్‌పై సమంత రియాక్షన్‌