బెల్లం, సోంపు కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో పరార్‌

Updated on: May 09, 2025 | 10:55 AM

సోంపు గింజలు తెలియని వారు ఉండరు. ఈ మసాలా దినుసు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. సోంపుతో బెల్లం కలిపి తినడం వల్ల మరింని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. బెల్లం, సోంపు కలిపి తినడం వల్ల శరీరానికి అవసరమైన బలం చేకూరుతుంది. ఇవి శరీర అలసట, మందకం, విచారం వంటి లక్షణాలను తగ్గించి తక్షణమే ఉపశమనం అందిస్తుంది.

ఇది రక్తహీనతతో బాధపడే వారికి ప్రయోజనకరం గా ఉంటుంది. సోంపు, బెల్లం ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు. ఈ రెండు కలిపి తీసుకుంటే మహిళలకు చాలా ప్రయోజనకరం గా ఉందంటున్నారు. ఇది పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గిస్తుందట. జలుబు, దగ్గుతో బాధపడే వారికి ఇది కూడా చాలా మంచిదంటున్నారు. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని రోజు కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Avocado: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే అద్భుత ప్రయోజనాలు