Watch: బైక్‌పై వెళ్తూ డ్రైనేజీ గుంతలో పడిపోయారు..షాకింగ్ వీడియో వైరల్
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మున్సిపల్ అధికారులు గుంతలు తవ్వారు. దాని పక్కనే రోడ్డుపై నుంచి వెళ్లే క్రమంలో ఓ బైక్ అదుపు తప్పింది. ఊహించని విధంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లోతైన గుంతలో పడిపోయారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒండిపుత్తూరు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మున్సిపల్ అధికారులు గుంతలు తవ్వారు. దాని పక్కనే రోడ్డుపై నుంచి వెళ్లే క్రమంలో ఓ బైక్ అదుపు తప్పింది. ఊహించని విధంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లోతైన గుంతలో పడిపోయారు. అదృష్టవశాత్తూ వారు గాయాలతో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos