Teja Sajja Remuneration: హనుమాన్ ఎఫెక్ట్.! దెబ్బకు రెమ్యూనరేషన్ కోట్లలో పెంచేసిన హీరో తేజ.
ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది ఇప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలు కూడా తమ సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డ్ సెట్ చేశాడు. తేజ నటించిన నటించిన ‘హనుమాన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది ఇప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలు కూడా తమ సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డ్ సెట్ చేశాడు. తేజ నటించిన నటించిన ‘హనుమాన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని అందరి చేత శబాష్ అనిపించుకుంది. దీంతో ఈ హీరో తన రెమ్యూనరేషన్ పెంచారనే టాక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. ‘హనుమాన్’ సినిమా కోసం తేజ సజ్జ కోటి రూపాయలలోపే పారితోషికం తీసుకున్నాడట. అయితే ఇప్పుడు ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌లో చేరడంతో తేజ సజ్జకు డిమాండ్ పెరిగింది. అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. దాంతో ఈ కుర్ర హీరో రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్ వినిపిస్తుంది. ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట తేజ. ఇప్పుడు తేజ పాన్ ఇండియా స్టార్.. అందుకే తను చేయబోయే కొత్త సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రెడీ అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత రెమ్యూనరేషన్ అడగడంలో తప్పేమీ లేదని కొందరు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్’ విజయం సాధించడంతో ఇప్పుడు ఆ చిత్రానికి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో కూడా తేజ సజ్జ కీలక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

