L. K. Advani: ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లిన అద్వానీ

Updated on: Feb 05, 2024 | 1:51 PM

బీజేపీ మాజీ అధ్యక్షుడు అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించిన కమలా అద్వానీ అసలు పేరు కమలా జగత్యాని.

బీజేపీ మాజీ అధ్యక్షుడు అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించిన కమలా అద్వానీ అసలు పేరు కమలా జగత్యాని. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల చదువు పూర్తయ్యాక, ఢిల్లీ పోస్టాఫీసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆమెకు అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో అద్వానీ జర్నలిస్టుగా పనిచేసేవారు. ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారు. కమల అద్వానీలకు 1965, ఫిబ్రవరి 25న వివాహం జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మైదానంలో మ్యాచ్‌ జరుగుతుండగా ఊహించని పరిణామం..

రోడ్డుపై కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసుల్ని సస్పెండ్‌ చేసిన అధికారులు

ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఇంత కర్కశంగా ఉంటారా ??

సినిమాలో వేషం అంటూ మోసం.. కూతురు వరసయ్యే అమ్మాయిపై అఘాయిత్యం

భయపెడుతున్న క్యాన్సర్‌.. ఏడాదికి మూడున్నరకోట్లమందికి..