Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్… ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి… ( వీడియో )
బంగారం ధరలు మార్కెట్లో ఊగిసలాడుతున్నాయి. అటు ఇన్వెస్టర్లతో ఇటు సామాన్య ప్రజలను ఊరిస్తూ..ఆటాడుకుంటోంది. బంగారం ధరలు పెరిగితే ఇన్వెస్టర్లకు లాభం. ధరలు తగ్గితే ప్రజలకు మేలు.
బంగారం ధరలు మార్కెట్లో ఊగిసలాడుతున్నాయి. అటు ఇన్వెస్టర్లతో ఇటు సామాన్య ప్రజలను ఊరిస్తూ..ఆటాడుకుంటోంది. బంగారం ధరలు పెరిగితే ఇన్వెస్టర్లకు లాభం. ధరలు తగ్గితే ప్రజలకు మేలు. ఐతే… గత వారం ధరలు తగ్గినట్లు కనిపించిన బంగారం… 6 రోజులుగా మళ్లీ పెరుగుతోంది. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే తాజాగా మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
వాయిస్…
వైరల్ వీడియోలు
Latest Videos