Gold And Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌… పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ( వీడియో )

Phani CH

|

Updated on: May 15, 2021 | 9:37 PM

Gold And Silver Price: బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బ్యాడ్‌న్యూసే. ఎందుకంటే నిన్న అక్షయ తృతీయ నాడు నిలకడగా ఉన్న పసిడి ధరలు.. తాజాగా శనివారం పెరిగాయి...