Gold And Silver Price: పెరిగిన పసిడి ధరలు.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు… ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 01, 2021 | 5:04 PM

బంగారం మళ్లీ పరుగులు పెడుతోంది. గత రెండునెలల కిందట కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం మే నెల నుంచి పరుగులు పెడుతూ మధ్య మధ్యలో తగ్గుముఖం పట్టింది.