Godavari: గోదావరి ఉగ్రరూపం…భద్రాచలం ‘హై అలర్ట్‌’​.. లైవ్ వీడియో

|

Jul 15, 2022 | 9:37 AM

క తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. నీటిమట్టం 17.30 అడుగులకు చేరింది. దీంతో 18 లక్షల 46వేల 678క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పి. గన్నవరంలో పాత గోదావరి బ్రిడ్జి దగ్గరకు చేరింది వరదనీరు.

గోదావరి ఉగ్రరూపం...భద్రాచలం 'హై అలర్ట్‌'​ LIVE | Godavari Water Level Danger Mark - TV9

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు..ఇప్పుడు మనం ఏం చేయాలి ??

Published on: Jul 15, 2022 09:37 AM