సముద్రంలోకి నగరాలు! వీడియో
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీర నగరాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం హెచ్చరించింది. శిలాజ ఇంధన వినియోగం తగ్గించకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి వంద మిలియన్లకు పైగా భవనాలు, ఓడరేవులు, ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడతాయని వెల్లడించింది. భారతీయ తీర నగరాలైన ముంబై, చెన్నై, లక్షద్వీప్ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో తీర నగరాలకు ముప్పు పెరుగుతుందని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనం హెచ్చరించింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించకపోతే, ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్లకు పైగా భవనాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇది కేవలం నివాస భవనాలకు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఓడరేవులకు, శుద్ధి కర్మాగారాలకు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తుందని ఆ అధ్యయనం తెలిపింది. ఈ నివేదిక నేచర్ అర్బన్ సస్టెయినబిలిటీ జర్నల్‌లో ప్రచురితమైంది.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
వైరల్ వీడియోలు
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

