Gandhi Hill Vijayawada: విజయవాడలోని గాంధీ హిల్‌కు కొత్త కళ
విజయవాడలోని గాంధీ హిల్‌కు కొత్త కళ సంతరించుకుంది. ఇది గ్లోబల్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ గా మారబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు నూతన జంబో లిఫ్ట్‌ను ప్రారంభించి, గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మహాత్ముడి స్ఫూర్తి కేంద్రమైన విజయవాడలోని గాంధీ హిల్‌కు మహర్దశ పట్టింది. ఈ ప్రాంతం త్వరలో గ్లోబల్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ గా రూపాంతరం చెందనుంది. సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ హిల్‌ను సందర్శించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొండపైకి వెళ్లడానికి ఇంతకాలం మెట్లు మాత్రమే మార్గంగా ఉండగా, ఇప్పుడు గాంధీ స్థూపం వరకు జంబో లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ నూతన లిఫ్ట్‌ను ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
అక్టోబర్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

