Holistic Hospital: హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. లైవ్ వీడియో
Hyderabad కూకట్ పల్లి లోని Holistic hospitalలో Fire accident చోటుచేసుకుంది. ఆస్పత్రి మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. దీంతో దట్టంగా Smoke కమ్ముఉన్నాయి. పొగల దాటికి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Latest Videos
Latest News