Tillu Square: టిల్లుగాడి సక్సెస్ సెలబ్రేషన్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్..
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో సీక్వెల్ ను తెరకెక్కించారు. ఈ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో సీక్వెల్ ను తెరకెక్కించారు. ఈ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరోసారి సిద్దూజొన్నలగడ్డ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మ్యాన్ ఆహ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు.
వైరల్ వీడియోలు
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
