Multivitamin Tablets: తరచుగా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే.!
శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్లు శరీరంలో ప్రధానమైనవిగా చెబుతారు వీటి వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమవుతుంది. అయితే ఈ విటమిన్లు మంచి ఆహారం, న్యాచురల్‌గా ప్రకృతి నుండి శరీరానికి అందుతాయి. విటమినులు శరీరానికి సరిగ్గా అందకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. దీనికోసం వైద్యులు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లను వాడమని సూచిస్తుంటారు.

అయితే ఈ మధ్య కాలంలో సరైన సమయానికి ఆహారం శరీరానికి అందకపోవడంతో చాలా మంది మల్టీవిటమిన్లను విరివిగా వాడుతున్నారు. అయితే అధికంగా మల్టీవిటమిన్లు వాడితే ఆరోగ్య సమస్యలు తగ్గడం కంటే కూడా త్వరగా మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని తాజా సర్వే రిపోర్ట్లు చెబుతున్నాయి. అమెరికాకు సంబంధించిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 1990 నుంచి 3 లక్షల మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎక్కువకాలం జీవించడానికి మల్టీ విటమిన్ల ఉపయోగం ఉండదని.. మరణించే ముప్పు ఏ మాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. పైగా మల్టీ విటమిన్లు తీసుకోని వారి కంటే.. మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడుతున్న వారిలో త్వరగా మరణించే ప్రమాదం నాలుగు శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!