అన్నం తింటూ చేసే ఆ ఒక్క పనితో డేంజర్

|

Oct 12, 2024 | 10:31 AM

మనిషి ఆరోగ్యానికి భోజనమే ఔషధం. కానీ.. తేడాగా తింటే అదే విషంగా కూడా మారుతుంది. భోజనం చేస్తున్నప్పుడు చేసే ఒకే తప్పు వల్ల.. క్యాన్సర్​ ముప్పు ఏకంగా 41 శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి అధ్యయనం ఒక కొత్త విషయాన్ని తెలియచేసింది. ఆ ఒక్క తప్పు వల్ల జీర్ణాశయం లోపలి జిగురుపొరకు నష్టం జరిగి బ్యాక్టీరియా వృద్ధి చెంది క్యాన్సర్‌కు దారి తీయొచ్చట. సాధారణంగా చాలా మంది కూరలో ఉప్పు తక్కువైతే అన్నం తినేటప్పుడు కలుపుకుంటుంటారు.

మనిషి ఆరోగ్యానికి భోజనమే ఔషధం. కానీ.. తేడాగా తింటే అదే విషంగా కూడా మారుతుంది. భోజనం చేస్తున్నప్పుడు చేసే ఒకే తప్పు వల్ల.. క్యాన్సర్​ ముప్పు ఏకంగా 41 శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి అధ్యయనం ఒక కొత్త విషయాన్ని తెలియచేసింది. ఆ ఒక్క తప్పు వల్ల జీర్ణాశయం లోపలి జిగురుపొరకు నష్టం జరిగి బ్యాక్టీరియా వృద్ధి చెంది క్యాన్సర్‌కు దారి తీయొచ్చట. సాధారణంగా చాలా మంది కూరలో ఉప్పు తక్కువైతే అన్నం తినేటప్పుడు కలుపుకుంటుంటారు. అయితే ఇలా చేయడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో జీర్ణాశయ క్యాన్సర్‌ ఐదోది. దీని ముప్పు కారకాలను గుర్తించటానికి డాక్టర్లు, నిపుణులు ప్రయత్నిస్తూ వస్తున్నారు. వారి అధ్యయనంలో ఒక కొత్త విషయం తెలిసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AI జెమినీ లైవ్‌.. ఇకపై తెలుగులోనూ.. పర్సనల్ లోన్, గోల్డ్ లోనూ తీసుకోవచ్చు

భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేటి.. ఇంకేది లేదు దీనికి సాటి !!

ఇదేం కోతిరా బాబూ !! దీని చేష్టలకు 5 గంటలు కరెంటు కట్

మైక్రోసాఫ్ట్‌లో రోజుకు 4 గంటలే పని.. ఏటా రూ.2.5 కోట్ల శాలరీ

Follow us on