Vijay: విజయ్‌తో పోటికి సై అంటున్న యంగ్ హీరో

Updated on: Dec 21, 2025 | 7:07 PM

కోలీవుడ్‌లో సంక్రాంతి సినీ పోరు ఆసక్తికరంగా మారింది. దళపతి విజయ్ నటించిన జననాయగన్ జనవరి 9న విడుదల కానుండగా, పరాశక్తి చిత్రం జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పండగ వసూళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఖాముఖి పోరుకు సిద్ధమవుతున్నారా లేదా రిలీజ్ డేట్స్ మారుస్తారా అనేది వేచి చూడాలి.

తెలుగు స్క్రీన్ మీద సంక్రాంతి ఫైట్ కు రంగం సిద్ధమైంది. దాదాపు అర డజన్ సినిమాలు ఈ రేసులో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎక్కువ సినిమాలు బరిలో లేకపోయినా, ఉన్న రెండు సినిమాలు ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. పొంగల్ రేసులో హైప్ పెంచుతున్న కోలీవుడ్ చిత్రం జననాయగన్. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న చివరి చిత్రాలలో ఇది ఒకటి కావడంతో ఈ మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో బజ్ పీక్స్ లో ఉంది. ఈ స్థాయిలో క్రేజ్ ఉన్న జననాయగన్ సినిమాను పొంగల్ కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే

కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!

మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు

అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు