తెలుగు నేర్చుకుంటున్న యంగ్ బ్యూటీస్

Updated on: Nov 05, 2025 | 6:36 PM

టాలీవుడ్ లో సుదీర్ఘ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న యంగ్ హీరోయిన్లు తెలుగు భాషను నేర్చుకుంటున్నారు. ఇమాన్వి, భాగ్యశ్రీ బోర్సే, మీనాక్షి చౌదరి వంటి నటీమణులు తెలుగుపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. బాలీవుడ్ నుండి అడుగుపెడుతున్న ఆలియా భట్, జాన్వీ కూడా భాషపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

యంగ్ హీరోయిన్లు తమ సినీ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న పలువురు నటీమణులు తెలుగు మార్కెట్లో స్థిరపడాలని చూస్తున్నారు. ఇందుకోసం కెరీర్ ప్రారంభంలోనే సుదీర్ఘ ప్రయాణానికి కష్టపడుతున్నారు. కొత్తగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నటీమణులు వెండితెరపై ఎక్కువ కాలం కొనసాగేందుకు తెలుగు భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రభాస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ లోకి అడుగుపెడుతున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఇప్పటికే తెలుగు ట్యూషన్స్ కు హాజరవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ బోర్సే కూడా తెలుగుపై పట్టు సాధిస్తే మంచి ప్రదర్శన ఇవ్వగలనని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎందుకంత కన్‌ఫ్యూజన్‌.. ఇంతకీ పండక్కి వచ్చేదెవరు

Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు

Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌