Kandikonda: గేయ రచయిత కందికొండ కన్నుమూత.. శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ..
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (Kandikonda) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. .
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (Kandikonda) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
Published on: Mar 12, 2022 05:47 PM
వైరల్ వీడియోలు
Latest Videos